‘పచ్చి బూతులు మాట్లాడుతూ బెదిరించారు’ | Lokeswar Reddy Claims TDP Manipulate Andhra Voter Data | Sakshi
Sakshi News home page

‘పచ్చి బూతులు మాట్లాడుతూ బెదిరించారు’

Mar 3 2019 2:57 PM | Updated on Mar 22 2024 11:16 AM

ఐటీ గ్రిడ్స్ సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి ఏపీ ఓటర్ల సమాచారం లీక్‌ అయ్యిందని ఫిర్యాదు చేస్తే తనను వేధింపులకు గురిచేస్తున్నారని కూకట్‌పల్లి చెందిన లోకేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఓటర్ల డేటా ప్రైవేటు సంస్థలు చేతుల్లోకి ఎలా వెళ్లిందని ప్రశ్నిస్తే ఏపీ పోలీసులు తనను వేధిస్తున్నారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement