అప్పు తీర్చేందుకు భార్యాపిల్లలు అమ్మకానికి.. | Kurnool man sells wife, kids for Rs 5 lakh | Sakshi
Sakshi News home page

అప్పు తీర్చేందుకు భార్యాపిల్లలు అమ్మకానికి..

Jun 28 2018 9:43 AM | Updated on Mar 20 2024 3:45 PM

చేసిన అప్పు తీర్చడం కోసం భార్యాబిడ్డలను అమ్మకానికి పెట్టిన ఓ కసాయి ఉదంతం వెలుగు చూసింది. కర్నూలు జిల్లా నంద్యాల అర్బన్‌ ఐసీడీఎస్‌ సీడీపీవో ఆగ్నేష్‌ ఏంజల్, బాధితురాలు వెంకటమ్మ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కోవెలకుంట్ల పట్టణం బుడగజంగాల కాలనీకి చెందిన పసుపులేటి మద్దిలేటి (36)కి నంద్యాల పట్టణంలోని వైఎస్సార్‌నగర్‌కు చెందిన వెంకటమ్మ(30)తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. భర్త మద్దిలేటి మద్యానికి బానిసై అప్పులు చేశాడు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement