మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి తక్షణమే శిక్షలు విధించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. అలాగే దేశంలో ప్రస్తుతం ఉన్న చట్టాలకు సవరణలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయం ఆలస్యం అయితే అన్యాయం జరిగినట్టేనని అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘ నరేంద్ర మోదీ గారు.. నిర్భయ ఘటన జరిగి 7 ఏళ్లు అయింది.. కానీ దోషులకు ఇప్పటికీ ఊరి శిక్ష విధించలేకపోయాం. ఇటీవల తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం జరిగింది..
పురాతన చట్టాలను సవరించాల్సిన సమయం వచ్చింది
Dec 1 2019 4:46 PM | Updated on Dec 1 2019 4:53 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement