టీడీపీలో ‘కోట్ల’ కలకలం.. డిప్యూటీ సీఎం అలక | KE Krishna Murthy Disappointment Over Kotla Family TDP Entry | Sakshi
Sakshi News home page

Jan 28 2019 7:22 PM | Updated on Mar 22 2024 11:23 AM

టీడీపీలోకి మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కుటుంబం రాకపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అలక వహించారు. కేఈ కృష్ణమూర్తికి సమాచారం లేకుండానే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి అపాయింమెంట్‌ ఇచ్చారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement