ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై అరెస్ట్ వారంట్ జారీ కావడంపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. చంద్రబాబుకు నోటీసులు రావడం వెనక ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారనేది అవాస్తవమని చెప్పారు. 2013 నుంచి కేసు నడుస్తోంది.. అప్పటి నుంచి వారికి నోటీసులు వస్తున్నాయని పేర్కొన్నారు. 2016 వరకు అప్పుడప్పుడు కోర్టుకు వెళ్తూ వచ్చారు.. చివరి 22 వాయిదాలకు వెళ్లకపోవడం వల్ల నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ చేశారని వెల్లడించారు.
అరెస్ట్ వారంట్‌తో బాబు కొత్త డ్రామాలు
Sep 14 2018 3:57 PM | Updated on Mar 20 2024 3:34 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement