రోడ్డు ప్రమాదం.. ప్రధాని భార్యకు గాయాలు | Jashodaben injured in accident on highway in Rajasthan | Sakshi
Sakshi News home page

Feb 8 2018 7:44 AM | Updated on Mar 21 2024 8:47 PM

 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భార్య జశోదా బెన్‌ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. రాజస్థాన్‌లో ఆమె ప్రయాణిస్తున్న కారు ట్రక్కును ఢీకొనటంతో ఒకరు చనిపోగా, పలువురు గాయపడ్డారు. కోటాలో జరిగిన శుభకార్యానికి హాజరైన జశోదా బెన్‌ బుధవారం మధ్యాహ్నం కారులో బంధువులతో కలిసి చిత్తోర్‌గఢ్‌కు బయలుదేరారు. పర్సోలీ సమీపంలో ముందు వెళ్తున్న ట్రక్‌ డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేయడంతో కారు ట్రక్కును బలంగా ఢీకొట్టింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement