భారీ వర్షం.. ట్రాఫిక్‌లో ఇరుక్కున్న కేటీఆర్‌ | Hyderabad, KTR Stuck In Traffic Due To Heavy Rains | Sakshi
Sakshi News home page

భారీ వర్షం.. ట్రాఫిక్‌లో ఇరుక్కున్న కేటీఆర్‌

Sep 25 2019 8:28 PM | Updated on Sep 25 2019 8:31 PM

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో వర్షం దంచి కొడుతోంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం నుంచి  ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మంత్రి కేటీఆర్‌ సైతం ట్రాఫిక్‌లో ఇరుకున్నారు. భారీ వర్షంతో బంజారాహిల్స్‌ కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో అటుగా వెళ్తున్న మంత్రి కేటీఆర్‌ వాహనం సైతం ట్రాఫిక్‌లో నిలిచిపోయింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement