ఎన్నార్సీ అమలుపై కేంద్ర హోం శాఖ వివరణ | Home Ministry Clarity On implement Nationwide NRC Lok Sabha | Sakshi
Sakshi News home page

ఎన్నార్సీ అమలుపై కేంద్ర హోం శాఖ వివరణ

Feb 4 2020 2:14 PM | Updated on Mar 22 2024 11:10 AM

దేశవ్యాప్తంగా నిరసనలకు కారణమవుతున్న జాతీయ పౌర రిజిస్టర్‌(ఎన్నార్సీ) అమలు విషయంపై కేంద్రం మంగళవారం వివరణ ఇచ్చింది. ప్రస్తుతానికి దేశ వ్యాప్తంగా ఎన్నార్సీ అమలు చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ ... ‘‘ఇప్పటి వరకు ఎన్నార్సీపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు’’ అని లోక్‌సభలో విపక్షాలకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement