కన్యాకుమారి అతలాకుతలం.. | heavy-rains-strong-winds-disrupt-normal-life-kanyakumari | Sakshi
Sakshi News home page

కన్యాకుమారి అతలాకుతలం..

Dec 1 2017 8:13 AM | Updated on Mar 20 2024 12:03 PM

తమిళనాడుపై వరుణుడు మరోసారి తన ప్రతాపం చూపిస్తున్నాడు. తుఫాను ప్రభావంతో ప్రసిద్ధి పర్యాటకకేంద్రం కన్యాకుమారి అతలాకుతలం అయ్యింది. జిల్లాలో భారీ వర్షాల కారణంగా అయిదుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఇవాళ మధ్యాహ్నం కురిసిన భారీ వర్షాలకు తోడు, ఈదురు గాలులతో పెద్ద ఎత్తున చెట్లు కూలిపోయాయి. ఒక్కసారిగా చెట్లు కూలడంతో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.

Advertisement

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement