జడ్జి భార్య, కుమారుడిపై గన్‌మెన్‌ కాల్పులు | Gurugram Judge Wife Son Shot By His Gunman | Sakshi
Sakshi News home page

Oct 13 2018 7:05 PM | Updated on Mar 20 2024 3:46 PM

ఢిల్లీలో కాల్పుల ఘటన కలకలం రేపింది. గురుగ్రాం జిల్లా సెషన్స్‌ కోర్టు అదనపు జడ్జి కృష్ణ కాంత్‌ శర్మ భార్య, కుమారుడిపై ఆయన గన్‌మెన్‌ కాల్పులు జరిపాడు. రద్దీగా ఉన్న మర్కెట్‌లో కాల్పులకు తెగబడిన గన్‌మెన్.. అనంతరం జడ్జి కుమారుడిని తనతో పాటే తీసుకువెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ అక్కుడున్న వారు అడ్డుకోవడంతో గన్‌తో సహా కారులో పారిపోయాడు. ఈ క్రమంలో సర్దార్‌ పోలీసు స్టేషను చేరుకున్న అతడు అక్కడున్న పోలీసులపై కూడా కాల్పులు జరిపాడు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement