7 కోట్ల నష్టం అధికమించడం కోసం.. | Five arrested for burning Boppudi cold storage unit | Sakshi
Sakshi News home page

7 కోట్ల నష్టం అధికమించడం కోసం..

Jul 3 2018 7:26 AM | Updated on Mar 21 2024 9:00 PM

వ్యాపారంలో ఒడిదొడుకులు అతన్ని మార్చేశాయి. నష్టం నుంచి బయటపడాలనే ఆరాటం దుర్భుద్ధిని తట్టిలేపింది. బ్యాంకుల రుణం ఎగ్గొట్టాలని  పథకం వేశాడు. తన నష్టాన్ని పూడ్చుకొనే క్రమంలో ఇతరుల కష్టాన్ని బూడిదపాలు చేశాడు. చివరికి కటకటాలపాలై ఊచలు లెక్కిస్తున్నాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement