బిస్కెట్ ఫ్యాక్టరీ గోడౌన్లో అగ్రి ప్రమాదం
కంకిపాడు మండలం కొనతనపాడు పరిధిలోని బ్రిటానియా బిస్కెట్ ఫ్యాక్టరీ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గోడౌన్లో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఘటనలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు