జేడీఎస్‌-కాంగ్రెస్‌ పొత్తుపై శివకుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు | DK Shivakumar Comments on Congress,JDS Alliance | Sakshi
Sakshi News home page

జేడీఎస్‌-కాంగ్రెస్‌ పొత్తుపై శివకుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

May 21 2018 11:54 AM | Updated on Mar 22 2024 10:49 AM

ఎన్నికల తర్వాత తలెత్తిన అనూహ్య పరిణామాల నేపథ్యంలో బీజేపీకి అధికారం దక్కకుండా చేసేందుకు జేడీఎస్‌-కాంగ్రెస్‌ పార్టీలు పొత్తు పెట్టుకొని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు ఉప్పూ-నిప్పూలా ఉన్న కాంగ్రెస్‌-జేడీఎస్‌ పార్టీలు ఎన్నికల తర్వాత పొత్తుతో స్నేహపక్షాలుగా మారాయి. అయితే, తక్కువ సీట్లు గెలుచుకున్న జేడీఎస్‌ నుంచి కుమారస్వామి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడుతుండగా.. ఆయన నేతృత్వంలోని ప్రభుత్వంలో ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్‌ పార్టీ భాగస్వామిగా కొనసాగనుంది

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement