మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎం.ముఖేష్ గౌడ్ (60) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. కొంతకాలంగా ఆయన కేన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు ఆయనను అపోలో ఆస్పత్రిలో చేర్పించారు.
మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్‌కు తీవ్ర అస్వస్ధత
Jul 29 2019 7:51 AM | Updated on Jul 29 2019 7:59 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement