హెలికాప్టర్ డోర్లకు స్క్రూలు బిగించిన రాహుల్‌గాంధీ | Congress Chief Rahul Gandhi Turns As Mechanic | Sakshi
Sakshi News home page

హెలికాప్టర్ డోర్లకు స్క్రూలు బిగించిన రాహుల్‌గాంధీ

May 11 2019 2:51 PM | Updated on Mar 22 2024 10:40 AM

ఎన్నికల ప్రచారానికి వెలుతున్న సోదరి ప్రియాంకా గాంధీకి విశాలమైన హెలీకాప్టర్‌ను కేటాయించి, సుడిగాలి పర్యటనలు చేస్తున్న తాను మాత్రం చిన్న హెలీకాప్టర్‌తో ఔదార్యాన్ని చాటుకున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఇప్పడు మోకానిక్‌ అవతారమెత్తారు. హెలికాప్టర్‌ను రిపేర్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. చాపర్ కిందకు చేరి నేలపై పడుకొని మరమ్మతు చేశారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ఇప్పుడా ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement