మనసున్న ముఖ్యమంత్రి | CM Jagan Helps BioDiversity flyover mishap victim | Sakshi
Sakshi News home page

మనసున్న ముఖ్యమంత్రి

Nov 26 2019 8:23 AM | Updated on Nov 26 2019 8:36 AM

రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఫ్లైఓవర్‌పై వేగంగా వెళుతూ కారు కిందపడిన ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృత్యువాత పడింది. ఆ పక్కనే ఉన్న అనంతపురం నగరానికి చెందిన పాతికేళ్ల ముస్లిం యువతి కుబ్రా తీవ్రంగా గాయపడింది. ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా రెండు నెలల క్రితం హైదరాబాద్‌ వెళ్లిన కుబ్రా శనివారం కూడా ఓ ఇంటర్వ్యూకు హాజరై ఉద్యోగం సాధించింది. ఆ సంతోషాన్ని తండ్రితో పంచుకుంటున్న సమయంలోనే ఓ కారు పైనుంచి వచ్చి పడింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన కుబ్రా.. ప్రస్తుతం హైదరాబాద్‌ గచ్చిబౌలి సమీపంలోని కేర్‌ హాస్పిటల్‌లో జీవన్మరణ పోరాటం చేస్తోంది. 
 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement