హాంకాంగ్‌ అల్లర్ల వెనుక 'ప్రజాస్వామ్యం' | China Media Uses Rap Videos Against Hong Kong Protests | Sakshi
Sakshi News home page

హాంకాంగ్‌ అల్లర్ల వెనుక 'ప్రజాస్వామ్యం'

Aug 19 2019 7:34 PM | Updated on Aug 19 2019 7:38 PM

హాంకాంగ్‌ ప్రజాస్వామ్య నిరసనకారులకు వ్యతిరేకంగా చైనా మీడియాలో ఓ వీడియో హోరెత్తుతోంది. నేరస్తుల అప్పగింత బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలతో హాంకాంగ్ అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. చైనా జోక్యాన్ని వ్యతిరేకిస్తూ హాంకాంగ్‌ ప్రజాస్వామ్య నిరసనకారులు గతకొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్న నేపథ్యంలో.. ఈ ఆందోళనలను హేళన చేస్తూ.. ప్రొ డెమొక్రసీ సభ్యులను ఉగ్రవాదులుగా అభివర్ణిస్తూ.. ‘సీడీ రేవ్’ అనే బ్యాండ్‌ రూపొందించిన ర్యాప్ వీడియో ఇప్పుడు చైనాలో వైరల్‌గా మారింది. 'హే డెమోక్రసీ!' అంటూ సాగే ఈ వీడియోలో మిలియన్ల మంది హాంకాంగ్ ప్రజలు వీధుల్లోకి వచ్చి.. చైనా పాలనను వ్యతిరేకించడాన్ని చూపిస్తూ.. నిరసనకారులు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని, వారు విదేశీ ఏజెంట్లుగా, ఉగ్రవాదులుగా అభివర్ణించింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement