దళారీలకు నాయకుడు చంద్రబాబు నాయుడు | Chandrababu Is A Leader Of Brokers Who Cheats Formers Says YS Jagan | Sakshi
Sakshi News home page

May 18 2018 7:33 PM | Updated on Mar 21 2024 7:48 PM

రాష్ట్ర ప్రజానీకాన్ని అన్ని రకాలుగా దోచుకుంటోన్న దళారీలు జన్మభూమి కమిటీలైతే.. ఆ దళారీలకు నాయకుడు చంద్రబాబు నాయుడని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విమర్శించారు. పొగాకు, ఆయిల్‌పామ్‌, వరి, మొక్కజొన్న.. ఏ ఒక్కపంటకూ గిట్టుబాటు ధర కల్పించలేని ముఖ్యమంత్రి.. మరోవైపు తన హెరిటేజ్‌ సంస్థ కోసం రైతులను నిలువునా ముంచేస్తున్నారని, పంటల్ని తక్కువ ధరకు కొనుగోలుచేసి, మూడింతల లాభలకు అమ్ముకుంటూ తానే పెద్ద దళారీగా అవతరించాడని ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement