ఎమ్మెల్యే అనుచరుల అక్రమాలపై దళితుడి ఫిర్యాదు | Dalit files complaint against illegal activities of MLA Kandula Narayana Reddy followers | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే అనుచరుల అక్రమాలపై దళితుడి ఫిర్యాదు

Jul 26 2026 10:28 PM | Updated on Jul 26 2026 10:28 PM

మార్కాపురం కలెక్టరేట్‌ సమీపంలో ఉన్న తమ భూములను గత నెల 30వ తేదీన మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అనుచరులు ఆక్రమించుకుని భయభ్రాంతులకు గురిచేశారని, ఈ విషయమై తాము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, ఇతర పోలీసు ఉన్నతాధికారులతో పాటు స్థానిక కలెక్టరును కలిసి ఫిర్యాదు చేసినట్లు దళితుడు చేబ్రోలు ఐజక్‌ తెలిపారు. ఆదివారం ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement