సీఎం నివాసం వద్ద కరకట్టపై కారు దగ్ధం | Car catches fire at krishna karakatta | Sakshi
Sakshi News home page

Nov 24 2017 2:33 PM | Updated on Mar 21 2024 7:52 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం సమీపంలోని కరకట్ట రహదారిపై ఓ కారు తగులబడిన ఘటన శుక్రవారం కలకలం రేపింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి కరకట్ట వద్ద కర్ణాటక రిజిస్ట్రేషన్‌ కలిగి ఉన్న మహీంద్ర XUV వాహనంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement