ప్రారంభమైన బోగిబీల్‌... ప్రత్యేకతలెన్నో!

భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘బోగిబీల్‌ రోడ్‌ కమ్‌ రైల్‌ బ్రిడ్జి’ని ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు. 5 కిలోమీటర్ల పొడవుతో దేశంలోనే పొడవైన రైల్‌ కమ్‌ రోడ్‌ బ్రిడ్జిగా నిలిచింది బోగిబీల్‌ బ్రిడ్జి. బ్రహ్మపుత్ర నది మీద అస్సాంలోని దిబ్రూఘర్‌, ధేమాజీ జిల్లాల నుంచి అరుణాచల్‌ ప్రదేశ్‌ వరకూ ఈ బ్రిడ్జిని నిర్మించారు. దీని వల్ల 170 కిలోమీటర్ల దూరంతో పాటు,  4 గంటల ప్రయాణ సమయం కూడా తగ్గనుంది. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top