అమిత్‌​ షాకు బాబు క్షమాపణ చెప్పాలి | Sakshi
Sakshi News home page

అమిత్‌​ షాకు బాబు క్షమాపణ చెప్పాలి

Published Fri, May 11 2018 10:44 PM

పధకం ప్రకారమే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై దాడి జరిగిందని తెలంగాణ  రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. టీడీపీ నాయకుల చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. 

Advertisement
Advertisement