‘కేంద్ర దర్యాప్తు సంస్థలను ఏపీకి రాకుండా జీవోలు ఇస్తారు.. గతంలో పరిటాల రవి చనిపోతే సీబీఐ ఎంక్వయిరీ కావాలన్నారు.. కానీ ఈ మధ్య జరిగే ఘటనలకు మాత్రం సీబీఐ దర్యాప్తు వద్దంటున్నార’ని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రకటనలు చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయన్నారు.
చంద్రబాబు తానే డీజీపీ లాగా మాట్లాడటం ఏంటి..?
Mar 16 2019 4:16 PM | Updated on Mar 22 2024 11:23 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement