తిరుమలలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు బాలాజీ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టామని, దీని అంచనా రూపొందించి వచ్చే ధర్మకర్తల మండలి సమావేశంలో ఆమోదిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. టీటీడీ 50వ ధర్మకర్తల మండలి సమావేశం సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో ఆయన నేతృత్వంలో జరిగింది.
తాగునీటి కోసం బాలాజీ రిజర్వాయర్
Sep 24 2019 8:42 AM | Updated on Sep 24 2019 8:54 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement