పాటతో అదరగొట్టిన కేజ్రీవాల్‌ | Arvind Kejriwal Sings Hum Honge Kamyaab At Third Oath Ceremony Became Viral | Sakshi
Sakshi News home page

పాటతో అదరగొట్టిన కేజ్రీవాల్‌

Feb 16 2020 6:47 PM | Updated on Mar 22 2024 10:41 AM

ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్‌ కేజ్రీవాల్‌ మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో 'ధన్యవాద్‌ ఢిల్లీ' పేరుతో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగింపు సమయంలో కేజ్రీవాల్‌ పాడిన ఒక పాట సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 'నేను ఇప్సుడు ఒక పాట పాడతాను. కానీ ఒక కండీషన్‌.. అదేంటంటే.. నేను పాట పాడితే నాతోపాటు మీరు కూడా పాడాలి. 

Advertisement
 
Advertisement
Advertisement