ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రైల్వే పోలీసులపై దొంగలు దాడి చేశారు. ఓ కానిస్టేబుల్‌ను హత్యచేయడంతో పాటు మరొకరిని తీవ్రంగా కొట్టారు. కిరండోల్ ఆర్పీఎఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బచెలి రైల్వే యార్డులో బుధవారం రాత్రి ఇద్దరు దొంగలు వైర్లు దొంగతనాలు చేస్తుండగా.. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు అడ్డుకునే యత్నం చేశారు.
Nov 9 2017 11:28 AM | Updated on Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement