రాష్ట్రవ్యాప్తంగా 3,775 వార్డు సచివాలయాలు | AP Government Releases Guidelines Of Ward Sachivalayam | Sakshi
Sakshi News home page

రాష్ట్రవ్యాప్తంగా 3,775 వార్డు సచివాలయాలు

Jul 20 2019 7:59 PM | Updated on Jul 20 2019 8:05 PM

పట్టణ ప్రాంతాల్లో వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన విధివిధానాలను శనివారం విడుదల చేసింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 3,775 వార్డు సచివాలయాల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు ప్రతీ 4 వేల మందికి ఒక వార్డు సచివాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా సచివాలయం ద్వారా అర్హులైన లబ్ధి దారులందరికీ నేరుగా ప్రభుత్వ సేవలు అందించాలని ఆదేశించింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement