మహానగరాల పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం | AP Former CS Ajay Kallam Sensational Comments On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

Apr 13 2018 8:33 PM | Updated on Mar 22 2024 11:06 AM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పనితీరుపై మరో మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్‌ కల్లాం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోయిందని, రాజధాని నిర్మాణం పేరుతో భారీ ఎత్తున డబ్బులు వృధా చేస్తున్నారని కల్లాం ఆరోపించారు. ఇటీవలే మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు సైతం టీడీపీ సర్కారు విధానాలను తప్పుపట్టిన నేపథ్యంలో తాజాగా కల్లాం వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement