అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో రాజకీయం చేస్తున్న బాబు సర్కార్ | AP Cabinet Did Not Take Any Decision Towards AgriGold Victims | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో రాజకీయం చేస్తున్న బాబు సర్కార్

Nov 6 2018 4:52 PM | Updated on Mar 21 2024 6:46 PM

అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే.. ఈ విషయంలో కేంద్రాన్ని లాగి రాజకీయం చేయాలనుకుంటోంది. ఈ మేరకు మంగళవారం జరిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో అగ్రిగోల్డ్‌ వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. అయితే, బాధితులకు న్యాయం చేసేలా కేబినెట్‌లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement