నీటిలో తేలియాడుతున్న లగ్జరీ హోటల్‌ గది

యూఎఫ్‌ఓల గురించి ప్రపంచవ్యాప్తంగా జనాలు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తుంటారు. విదేశాల్లో అయితే వీటికి మరింత క్రేజ్‌. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఫ్రాన్స్‌కు చెందిన అంథేనియా అనే కంపెనీ ఓ వినూత్న ఆలోచన చేసింది. యూఎఫ్‌ఓను పోలి ఉన్న అత్యంత విలాసవంతమైన గదిని నిర్మించింది. సడెన్‌గా చూస్తే.. యూఎఫ్‌ఓనే నీటిలో తేలియాడుతున్నదా అన్నట్లుగా ఉన్న ఈ ప్రత్యేక నిర్మాణాన్ని.. ట్రెబర్డన్‌ నౌకాశ్రయంలో నిర్మించారు. దీనిని ఈ నెల 10న ప్రారంభించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top