రాజధాని రైతులపై పోలీసుల దౌర్జన్యం | amaravathi police attack on farmer in thullur | Sakshi
Sakshi News home page

Feb 26 2018 7:31 AM | Updated on Mar 21 2024 6:45 PM

రాజధాని  అమరావతి ప్రాంతం రైతులకు తాత్కాలిక సచివాలయం సాక్షిగా అణచివేతకు గురవుతున్నారు. వెలగపూడికి చెందిన గద్దే మీరాప్రసాద్‌ అనే రైతు తన పొలంలో రహదారి నిర్మాణం జరపడానికి వీలులేదని అడిగినందుకు  రైతును పోలీసులు దారుణంగా బట్టలు  చిరిగేలా కొట్టారు. సీఐ సుధాకర్‌ బాబు రైతుపై చేయికూడా చేసుకున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement