వైఎస్సార్‌ సీపీలోకి జూపూడి, ఆకుల | Akula Satyanarayana Jupudi Prabhakar Joined In YSRCP | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలోకి జూపూడి, ఆకుల

Oct 8 2019 2:09 PM | Updated on Mar 21 2024 11:35 AM

రాజమండ్రి సిటీ మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, టీడీపీ నాయకుడు జూపూడి ప్రభాకర్‌,  పీసీసీ కార్యదర్శి దాసు వెంకట్రావులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వారు పార్టీలో చేరారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement