ఆదిలాబాద్‌ జిల్లాలో మరోసారి ఉద్రిక్తత | again High Tension in Adilabad District | Sakshi
Sakshi News home page

Dec 16 2017 3:12 PM | Updated on Mar 21 2024 8:47 PM

ఆదిలాబాద్‌ జిల్లాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. జిల్లాలోని నేరేడుగొండలో ఆదివాసీలు భారీ ర్యాలీ నిర్వహించారు. లంబాడీలు దాడి చేశారంటూ జాతీయ రహదారిపై ఆదివాసీలు రాస్తారోకోకు దిగారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement