పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా సాగుతున్న నిరసన జాబితాలో మరో ప్రముఖ నటి చేరారు. ప్రజా వ్యతిరేకమైన సీఏఏను స్వాగతించేది లేదంటూ ప్రముఖ బాలీవుడ్ నటి, దర్మకురాలు నందితా దాస్ స్పష్టం చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, సామాన్య ప్రజల పోరాటాన్ని ఆమె ప్రశంసించారు.
సీఏఏను వ్యతిరేకించండి : బాలీవుడ్ ప్రముఖ నటి
Jan 23 2020 8:50 PM | Updated on Jan 23 2020 8:56 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement