దాచేపల్లి ఘటన నిందితుడు టీడీపీకి చెందిన వ్యక్తి | Accused Subbaiah is TDP Worker, Says YSRCP Leadrn Janga Krishnamurthi | Sakshi
Sakshi News home page

May 4 2018 7:01 PM | Updated on Mar 22 2024 11:19 AM

దాచేపల్లిలో బాలికపై అత్యాచారం ఘటనను రాజకీయం చేయదలుచుకోలేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత జంగా కృష్ణమూర్తి స్పష్టం చేశారు. కానీ, టీడీపీ ప్రభుత్వమే తమ పార్టీపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఈ ఘటన విషయంలో తాము సంయమనంతో వ్యవహరిస్తున్నా.. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు నిందితుడు వైఎస్సార్‌సీపీకి చెందిన వ్యక్తి అంటూ బురద జల్లే ప్రయత్నం చేశారని, నిజానికి నిందితుడు సుబ్బయ్య టీడీపీకి చెందిన వ్యక్తి అని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement