సాధారణంగా కుక్కలు విశ్వాసానికి మారుపేరుగా ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఒక కుక్క చెన్నైలోని పార్క్ టైన్ రైల్వే స్టేషన్‌లో నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించే ప్రయాణికులపై అరుస్తూ పోలీసులను అప్రమత్తం చేస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను రైల్వే శాఖ తమ ట్విటర్‌లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
వైరల్ : ఈ కుక్క మాములుది కాదండోయ్
Nov 19 2019 5:46 PM | Updated on Nov 19 2019 6:15 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement