వీఆర్వో (బీఎల్‌వో)ను బెదిరించిన తంబళ్లపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే శంకర్ పీఏ నాగరాజు | Thamballapalle TDP Former MLA Shankar Yadav PA Nagaraju Call Recording Leak | Sakshi
Sakshi News home page

వీఆర్వో (బీఎల్‌వో)ను బెదిరించిన తంబళ్లపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే శంకర్ పీఏ నాగరాజు

Jul 6 2026 10:56 PM | Updated on Jul 6 2026 10:56 PM

మై టీడీపీ యాప్‌లో అప్‌లోడ్ చేయడానికి ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వాలంటూ మహిళా వీఆర్వో (బీఎల్‌వో)ను బెదిరించిన తంబళ్లపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే శంకర్ పీఏ నాగరాజు ఎమ్మార్వో‌ చెబితే ఇస్తానంటూ ధీటుగా సమాధానమిచ్చిన వీఆర్వో.. దాంతో సహనం కోల్పోయి నోటికొచ్చినట్లు మాట్లాడిన నాగరాజు 

నారా లోకేష్ ఆ యాప్‌లో అప్‌లోడ్ చేయమన్నట్లు చెప్పుకొచ్చిన నాగరాజు.. నియోజకవర్గంలోని బీఎల్‌వో‌లు అందరూ ఇప్పటికే డేటా కూడా ఇచ్చినట్లు ఒప్పుకోలు

SIR ప్రక్రియ ముసుగులో ఇంత అరాచకమా చంద్రబాబు ? మై టీడీపీ యాప్ కోసం డేటా ఇవ్వాలని ఈసీ చెప్పిందా నారా లోకేష్ ?

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement