పరదాల మాటున పవన్‌ కల్యాణ్‌ పర్యటన | Pawan Kalyan Eluru District Tour | Sakshi
Sakshi News home page

పరదాల మాటున పవన్‌ కల్యాణ్‌ పర్యటన

Nov 26 2025 12:05 AM | Updated on Nov 26 2025 12:05 AM

డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం ఐఎస్‌ జగన్నాథపురంలో సోమవారం పరదాల మాటున పర్యటించడం చర్చనీయాంశమైంది. ప్రజలను ఆయన దగ్గరకు రానివ్వకుండా బారికేడ్లు అడ్డుపెట్టడం విమర్శలకు దారితీసింది. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్‌ అవుతున్నాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement