బెంగళూరులో కుప్పకూలిన భారీ భవనం | Five storeyed building collapses in Bengaluru | Sakshi
Sakshi News home page

Feb 15 2018 7:49 PM | Updated on Mar 22 2024 11:25 AM

కర్ణాటక రాజధాని బెంగళూరులో గురువారం పెను ప్రమాదం సంభవించింది. నిర్మాణంలో ఉన్న ఐదు అంతస్థుల భారీ భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సార్జాపూర్‌ రోడ్డులో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement