రైతుకు ఇప్పుడు దళారులు, మిల్లర్ల దోపిడీలేదు | Sakshi
Sakshi News home page

రైతుకు ఇప్పుడు దళారులు, మిల్లర్ల దోపిడీలేదు

Published Fri, Dec 8 2023 1:16 PM

గతంలో లాగా రైతన్నలు దళారులు, మిల్లర్ల దోపిడీకి గురికాకుండా.. ప్రభుత్వం వైయస్ఆర్ రైతుభరోసా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది. కనీస మద్దతు ధరతో పాటు రైతన్నలకు గోనె సంచెలు, రవాణా, హమాలీల చార్జీలను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది.