శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో వైయస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ కార్యక్రమం. రాష్ట్రవ్యాప్తంగా 53.53 లక్షల మంది రైతన్నలకు ₹2,204.77 కోట్ల రైతు భరోసా సాయాన్ని నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేసిన సీఎం శ్రీ వైయస్ జగన్. బహిరంగ సభకు అశేషంగా హాజరైన ప్రజానీకం.