పవన్‌కళ్యాణ్ మట్లాడుతూ.. ‘ఈ ఈవెంట్ నన్ను పిలిచింనందు అదృష్టంగా భావిస్తున్నాను.. ఆయనకు మీలా నేనూ ఓ అభిమానినే. ఆ విధంగానే నేను ఇక్కడకు వచ్చాను. అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి చిరంజీవి. మీ అభిమానుం నాకు దక్కిందటే.. ఆయన నేర్పిన పాఠాలే కారణం. ఆయన అప్పుడు ఇచ్చిన ధైర్యం.. నన్ను ఇప్పుడు మీ ముందు నిలబెట్టింది’అంటూ మాట్లాడారు.
ఆయనకు మీలా నేనూ ఓ అభిమానినే
Sep 22 2019 9:30 PM | Updated on Sep 22 2019 9:37 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement