బిగ్‌బాస్‌ ఇంట్లో రౌడీ హడావుడి..

 విజయ్‌ దేవరకొండ బిగ్‌బాస్‌ హౌస్‌లోని కన్ఫెషన్‌ రూమ్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో ఇంటి సభ్యులను ఒక్కొక్కరిగా కన్ఫెషన్‌ రూంలోకి పంపించగా రౌడీ స్టార్‌ను చూసి సర్‌ప్రైజ్‌ అయ్యారు. జ్యోతక్క ఓ అడుగు ముందుకేసి లడ్డుగైనవ్‌.. అంటూ అతన్ని ఆటపట్టించింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top