కారు ప్రమాదంపై స్పందించిన రాజ్‌ తరుణ్‌ | Hero Raj Tarun selfie video About Car Accident | Sakshi
Sakshi News home page

కారు ప్రమాదంపై స్పందించిన రాజ్‌ తరుణ్‌

Aug 21 2019 4:52 PM | Updated on Aug 21 2019 4:55 PM

సోమవారం అర్ధరాత్రి హీరో రాజ్‌ తరుణ్‌ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే ప్రమాదం జరిగిన వెంటనే రాజ్‌ తరుణ్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్టుగా సీసీ టీవీల్లో కనిపించటం తరువాత ఎలాంటి సమాచారం లేకపోవటంతో మీడియాలో రకరకాల వార్తలు వినిపించాయి.దీంతో హీరో రాజ్‌ తరుణ్ ప్రమాద సంఘటనపై సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement