నేను సైరాను చూశాను.. నేను మొట్టమొదటి ప్రేక్షకుడిని | Allu Aravind Speech At Sye Raa Narasimha Reddy Pre Release Event | Sakshi
Sakshi News home page

నేను సైరాను చూశాను.. నేను మొట్టమొదటి ప్రేక్షకుడిని

Sep 22 2019 8:47 PM | Updated on Sep 22 2019 9:02 PM

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ... ‘అందరికీ నమస్కారం.. వర్షం ఇంత కురుస్తున్నా మీరు ఇలా ఉంటూ.. మెగాస్టార్‌పై మీకున్నా అభిమానాన్ని చూపిస్తున్నారు.. సమయం లేనందున.. అందరి గురించి చెప్పలేకపోతున్నాను. ఎవరికీ తెలియని ఓ విషయాన్ని చెబుతాను. పవర్‌స్టార్‌కూడా తెలియనిది చెబుతాను. నేను సైరాను చూశాను.. నేను మొట్టమొదటి ప్రేక్షకుడిని. సినిమా చూసి కింద పడిపోయాను.. ఈ మూవీ సూపర్‌హిట్‌’ అని అన్నారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement