‘యాత్ర’ ప్రేక్షకాదరణ పట్ల జగనన్న సంతోషం వ్యక్తం చేశారు | Yatra Team Meets YS Jagan | Sakshi
Sakshi News home page

‘యాత్ర’ ప్రేక్షకాదరణ పట్ల జగనన్న సంతోషం వ్యక్తం చేశారు

Feb 9 2019 7:17 PM | Updated on Mar 20 2024 4:00 PM

 దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తొలి షో నుంచే సినిమాకు విశేష ప్రేక్షకాదరణ లభించడంతో చిత్ర యూనిట్‌ సంతోషం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో యాత్ర టీమ్‌ శనివారం ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిసింది. చిత్ర దర్శకుడు మహి వి రాఘవ, నిర్మాత విజయ్‌ చల్లాలు వైఎస్‌ జగన్‌ను కలిసారు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement