ఆగని మార్కెట్ల పతనం | Sensex Falls Over 300 Points Nifty Below 11300 | Sakshi
Sakshi News home page

ఆగని మార్కెట్ల పతనం

May 9 2019 6:39 PM | Updated on Mar 21 2024 11:25 AM

అంతర్జాతీయంగా వాణిజ్య వివాదాలు,  దేశీయంగా ఎన్నికల ఫలితాలపై ఆందోళనలు దేశీ స్టాక్‌ మార్కెట్లను గత వారంరోజులుగా పట్టి పీడిస్తున్నాయి.  ఇన్వెస్టర్లు అమ్మకాలతో రుసగా ఏడో రోజు మార్కెట్లు నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement