హైదరాబాద్‌లో ఐకియా స్టోర్‌ లాంచ్‌ | IKEA India Formally Inaugurated IKEA Store In Hyderabad | Sakshi
Sakshi News home page

Aug 9 2018 8:34 PM | Updated on Mar 22 2024 11:07 AM

స్వీడన్‌కు చెందిన అంతర్జాతీయ ఫర్నీచర్‌ దిగ్గజం ఐకియా భారత్‌కు వచ్చేసింది. తన తొలి స్టోర్‌ను హైదరాబాద్‌లో అధికారికంగా లాంచ్‌ చేసింది. ఐకియా స్టోర్‌ ప్రారంభోత్సవ వేడుకలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. మన సొంత హైదరాబాద్‌, తెలంగాణ ద్వారా మరో ప్రముఖ బ్రాండ్‌ భారత్‌లోకి ప్రవేశించిందని మంత్రి తెలిపారు

Advertisement
 
Advertisement
Advertisement