అశ్విన్‌ విజృంభణ‌: విండీస్‌పై భారత్‌ విజయం | India won by an innings and 92 runs | Sakshi
Sakshi News home page

Jul 25 2016 6:59 AM | Updated on Mar 21 2024 8:51 PM

వెస్టిండీస్‌తో తొలి టెస్టులో భారత్‌ బౌలర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ విజృంభణతో భారత్‌ జట్టు విండీస్‌పై ఘనవిజయం సాధించింది. నాలుగో రోజు ఆదివారం ఆంటిగ్వాలో జరిగిన మ్యాచ్‌లో విండీస్‌ జట్టుపై ఇన్నింగ్స్‌ 92 పరుగుల తేడాతో భారత్‌ గెలిచింది

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement