జోరులో భారత్‌, పట్టుదలగా ఇంగ్లండ్‌ | Sakshi
Sakshi News home page

జోరులో భారత్‌, పట్టుదలగా ఇంగ్లండ్‌

Published Sun, Jan 15 2017 9:15 AM

భారత, ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పుణేలో ఈరోజు తొలి మ్యాచ్‌ జరగనుంది. విరాట్‌ కోహ్లి పూర్తి స్థాయి వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆడుతున్న తొలి సిరీస్‌ ఇదే కావడం విశేషం.

Advertisement
Advertisement